మండపేట టీడీపీ అభ్యర్థి ప్రకటన

సీట్ల సర్దుబాటు కాకుండా అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారు అంటూ కొందరు జనసైనికుల ప్రశ్న!

M9 News ఇప్పటికే చెప్పింది సీట్ల సర్దుబాటు దాదాపుగా రెండు నెలల ముందే అయిపోయింది. ప్రకటించకపోతే ఫైనల్ అవ్వలేదు అని కాదు#TDPJanasena

— M9 NEWS (@M9News_) January 20, 2024