" బాలయ్య బాబు నాకు తోడబుట్టిన అన్నయ్య.,అంతకన్నా ఎక్కువే.,నా పిల్లలు బాలయ్య బాబు టీవీలో వస్తే.,బాల మామయ్య బాల మామయ్య అంటూ ఎగురుతారు..నా పిల్లలు బర్త్ డే ఫంక్షన్ వచ్చి బాబు ఆశీర్వాదించింది ఎప్పటికీ మర్చిపోలేను.,(బాలయ్య ఫొటోకు ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ)..లవ్ యూ బాబు "

- యాంకర్ ఉదయభాను

— భం అఖండ (భగవంత్ కేసరి) 💥💥 (@legendSashidhar) April 29, 2024