బ్రేక్ సమయాల్లో లాయర్లతో చర్చిస్తున్న @ncbn
— Kaza RajKumar (@KazaRajKumar) September 24, 2023
– లంచ్ బ్రేక్ తర్వాత చంద్రబాబు విచారణ ప్రారంభం
– సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న #CID విచారణ
– రెండో సెషన్ లో కీలక అంశాలపై ప్రశ్నించనున్న సీఐడీ
– నేటితో ముగియనున్న చంద్రబాబు కస్టడీ, రిమాండ్
– కస్టడీ పొడిగించాలని పిటిషన్ దాఖలు…