ఏపీ సిఎం గా @ncbn గారు ప్రమాణస్వీకారం చేయడానికి గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది.ఈనెల 12న ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.. మాజీ ఎమ్మెల్సీ @tdjanardhan గారు మరియి పోలీస్ అధికారులతో కలిసి సభా… pic.twitter.com/e0SIF20P1V

— Kinjarapu Atchannaidu (@katchannaidu) June 7, 2024