విజయవాడ పార్లమెంట్.

విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం II #తీర్పు2024 II #జనగళం

సెంట్రల్ : రసవత్తర రాజకీయానికి వేదిక కానుందా...!

విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికారపార్టీ కొత్త అభ్యర్ధిని బరిలో నిలుపుతుందని ప్రచారాన్ని నిజం చేసింది.

ప్రభుత్వ వ్యతిరేకత,… pic.twitter.com/TKfapUKmW9

— JanaGalam (@JanaGalam2024) February 24, 2024