విజయనగరం పార్లమెంట్.

చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం II #తీర్పు2024 II #జనగళం

NOTE : గట్టిగా ట్రై చేస్తే పరిస్ధితి మారొచ్చు.

చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంపై వైసిపి పట్టు కొనసాగుతుంది.

మరొకసారి చీపురుపల్లిపై వైసిపి జెండా ఎగురడం దాదాపు ఖాయమని చెప్పవచ్చు.

వైసిపి విజయం… pic.twitter.com/XzfurkhAIL

— JanaGalam (@JanaGalam2024) February 21, 2024