అనకాపల్లి పార్లమెంట్.

నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంII #తీర్పు2024 II #జనగళం

నర్శిపట్నం అసెంబ్లీలో టిడిపి మరోసారి జెండా ఎగరవేయనుంది.

అయ్యన్నపాత్రుడ్ని ఓడించడానికి అధికారపార్టీ సర్వశక్తులు ఓడ్డుతున్నా అవి అంత ఫలించే అవకాశాలు కానరావడంలేదు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం… pic.twitter.com/Gn3cOxClko

— JanaGalam (@JanaGalam2024) February 19, 2024