పార్టీకి విరాళాలందించేందుకు గాను https://t.co/pn7OtnoTOs సైట్‌ను చంద్రబాబు గారు ఆవిష్కరించారు. విరాళాల కోసం ప్రజలకు విజ్ఞప్తి చేసిన చంద్రబాబు గారు, తన వంతుగా రూ.99,999లు ఆన్ లైన్ ద్వారా చెల్లించారు.#NaraChandrababuNaidu#TDPforAndhra #TDP pic.twitter.com/Ah85bTFP3U

— Telugu Desam Party (@JaiTDP) April 10, 2024