జగన్ దారుణ ఓటమి చూడబోతున్నాడు అంటున్న, మరో జాతీయ సర్వే.

CNN News 18 సర్వే అంచనా ప్రకారం టిడిపి+జనసేన+బీజేపీ కూటమి 50% ఓట్లతో 18కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తుందని అంచనా.#PrajaGalam#TDPJSPBJPTogether#TDPJSPBJPWinning #AndhraPradesh pic.twitter.com/xChAsOzfQs

— Telugu Desam Party (@JaiTDP) March 19, 2024