చంద్రబాబు గారి అక్రమ అరెస్టుకి నిరసనగా ఈరోజు IT ఉద్యోగులు తలపెట్టిన “హైదరాబాద్ నుండి రాజమండ్రి” సంఘీభావ ర్యాలీకి మద్దతు తెలిపిన స్వర్గీయ శ్రీ నందమూరి తారకరత్న గారి సతీమణి శ్రీమతి అలేఖ్యా రెడ్డి గారు మరియు వారి పిల్లలు.#CBNLifeUnderThreat#TDPJSPTogether#APvsJaganpic.twitter.com/uzERZogEaH

— Telugu Desam Party (@JaiTDP) September 24, 2023