కేసు తుది రూపానికి వస్తోంది కాబట్టి, ఈ దశలో దర్యాప్తుని నిలిపివేయడం కరెక్టు కాదు. (కేసు దర్యాప్తు ఫలానా టైమ్ కి పూర్తవుతుందని సిఐడి చెప్పలేదు.)
ఈ కారణం చెప్పి, హైకోర్టు జడ్జి క్వాష్ పిటిషన్ ని కొట్టివేశారు. చంద్రబాబుకి సంబంధం ఉన్నట్టు రుజువులు చూపలేకపోయారని, అందుకని ఆయన్ని ఎఫ్ ఐ… pic.twitter.com/OYiti4ZyxG

— Ramesh Kandula (@iamkandula) September 22, 2023