తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు @ncbn గారి అక్రమ అరెస్టుకు నిరసనగా ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గ మైనారిటీ కమిటీ నాయకులతో కలిసి నిరసన దీక్ష చేపట్టి చంద్రబాబు గారికి మా మద్దతు తెలియజేయడం జరిగింది.#IAmWithBabu pic.twitter.com/vlzx8FX1iq

— Bonda Uma (@IamBondaUma) September 24, 2023