వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఉర్సా క్లస్టర్స్ ప్రమోటర్ హరీష్ కోయా
— Rekha (@rekha_9999) April 25, 2025
విశాఖలో AI Data center పెట్టేందుకు కట్టుబడి ఉన్నాం
ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలకు ఆకర్షితులై మేము పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాం pic.twitter.com/lHPQkTNchA