How long KCR will avoid The Assembly?
— M9 NEWS (@M9News_) July 24, 2024
తెలంగాణ అసెంబ్లీ మొత్తం కేసీఆర్ అసెంబ్లీ కి రావట్లేదు అనే దాని మీదే నడుస్తోంది.
"కేసీఆర్‌ను రమ్మనండి.. నేను, కేసీఆర్ కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. తెలంగాణకు నిధులు తెచ్చుడో.. అవసరమైతే సచ్చుడో తేలుద్దాం": సీఎం రేవంత్ రెడ్డి#KCR pic.twitter.com/3nIne6pZVb