వాళ్ళ నాయకుల మీద రీజనల్ కో ఆర్డినేటర్స్ చేస్తున్న వత్తిడి అంతా ఇంతా కాదు.. అటువైపు ఎవడూ దేకను కూడా దేకడం లేదు.. వచ్చే వాళ్ళని తీసుకొని కండువా కప్పేసి ప్రక్కన పడేయటమే.. ఇన్నాళ్లు కష్ట పడినోళ్ళకి వాళ్ళ కష్టానికి లోకేష్ హామీగా వున్నాడు అది చాలు.

— Guru Dharanidhar Medasani (B -ve Blood Group) (@GuruDharanidhar) January 3, 2024