సంక్రాంతికి ఫుల్ అటెండెన్స్!
ఇంతవరకు డేట్ ప్రకటించిన వారిలో ఎవరూ వెనక్కు వెళ్లే మూడ్ లో లేరు. టాలీవుడ్ పెద్దలు ట్రై చేస్తున్నారు కానీ, ఇప్పటికైతే ప్రకటించిన సినిమాలన్నీ బరిలోనే ఉన్నాయి.#GunturKaaram #Eagle #Saindhav #NaaSaamiRanga #HanuMan pic.twitter.com/AvP4NnHFbD

— Gulte (@GulteOfficial) December 22, 2023