భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అప్రమత్తమైన చెన్నై ప్రజలు.
— greatandhra (@greatandhranews) October 15, 2024
వరద నుంచి రక్షించుకునేందుకు ద్విచక్రవాహనాలను ఇళ్లలో, అపార్ట్మెంట్లలోనూ పైకి తీసుకెళ్లి ఇంట్లో, వరండాలో పార్క్ చేసి భద్రపరుచుకుంటున్నారు. #Chennai_Rain pic.twitter.com/yTKAjPMqpt