సరే రేవంత్ cm candidate గాదు గనక congress ని గెలిపించారు అంటా ఉన్నావు tillu @KTRBRS 😆😆

మరి మీ నాయన cm candidate నే కదా మరి బొందలో కలిపారు 🤣🤣

ఇంత చిన్న logic ఎట్లా miss అయ్యావు 😝😝 pic.twitter.com/tBt5JaVpbQ

— Geetha vijaya ™️ 😍✌️ (@geetha_happy2) February 25, 2024