andhrapradesh news : అనుమానాస్పదంగా ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలోకి కంటెయినర్‌
ఈ కంటెయినర్‌ ఎందుకొచ్చింది.. ఏం తెచ్చింది?
వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వ్యతిరేక మార్గంలో లోపలికి, బయటకు..#apcmcampoffice #eenadu #telugunewshttps://t.co/x2iaYElMT9

— Eenadu (@eenadulivenews) March 27, 2024