చంద్రబాబుతో ముగిసిన ఆలపాటి రాజా భేటీ!

పొత్తులో భాగంగా తెనాలి సర్దుబాటును అర్ధం చేసుకోవాలన్న చంద్రబాబు....

పార్టీ నిర్ణయాలను & పొత్తులను గౌరవిస్తానన్న ఆలపాటి రాజా....

రాజకీయ భవిష్యత్తు గురించి ఆలపాటి రాజాకు హామీ ఇచ్చిన చంద్రబాబు... చంద్రబాబుతో సమావేశం పట్ల హర్షం వ్యక్తం చేసిన… pic.twitter.com/MtK0QPZVKZ

— 🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 (@dmuppavarapu) February 25, 2024