రోజూ పదిమందిని కలుస్తారట ఈ పెద్దాయన. ఎందుకు సైకిల్ కు ఓటు వేయాలి అని నచ్చజెప్పి సరే అనేవరకు వదలరు. అన్నగారి నుండి అనుబంధం వున్న సీనియర్ కార్యకర్త సుబ్రహ్మణ్యం గారి నుండి స్ఫూర్తి పొందుతారని ఈ పోస్ట్ పెడుతున్నా. pic.twitter.com/KCqYBNQ7m9

— చాకిరేవు (@chaakirevu) December 17, 2023