ఈ అన్న గారి విగ్రహం రాజమండ్రిలో నిర్వహిస్తున్న అమరావతి కళావీధిలో ప్రదర్శనలో పెట్టారు.

జీవకళ ఉట్టి పడుతున్న ఈ విగ్రహం చేసిన వాళ్ళు సూర్యశిల్పశాల (కాటూరి ఆర్ట్స్ గ్యాలరీ) వారు

వీరి ప్రయత్నానికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేము pic.twitter.com/7VOMDL3gOP

— Ram Rahim Robert (CBN FAMILY) (@bobbysairam) April 8, 2025