సామాన్య కార్యకర్తకు చంద్రబాబు ఆహ్వానం
— BIG TV Breaking News (@bigtvtelugu) June 11, 2024
ఏళ్లుగా టీడీపీలోనే కొనసాగుతున్న అంజిరెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు అడ్డు తగిలినా భయపడని కార్యకర్త. రేపు విజయవాడలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి అతిథిగా రావాల్సిందిగా అంజిరెడ్డిని ఆహ్వానించిన చంద్రబాబు.… pic.twitter.com/3H8b8SO5wb