బహిరంగ సభ పెట్టాలంటే
మా టీడీపీ పార్టీ తర్వాతే ఎవరైనా
కేవలం 10 రోజుల టైమ్ లో లక్షలాది మందితో
విజయవంతంగా సభ నిర్వహించడం...🔥🔥👏

ఇది కేవలం మా పార్టీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ వల్లే సాధ్యం
ఇది కార్యకర్తల పార్టీ, క్రమశిక్షణకు మారుపేరైన పార్టీ... జై తెలుగుదేశం... జై జై తెలుగుదేశం...✊ pic.twitter.com/2Fb9y7K8IR

— ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@Bezawada_Alludu) December 21, 2023