3వ రోజు హిందూపురంలో బాలయ్య బాబు గారికి మద్దతుగా నందమూరి వసుంధర గారితో కలిసి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న @PodapatiTejaswi అక్క....

అక్క నోటి నుంచి జై బాలయ్య అనే పాట వస్తుంది చూడు 👌👌

జై బాలయ్య..... pic.twitter.com/CwqR37PAzj

— MC RAJ🕊️ (@BeingMcking_) April 16, 2024