మా తెలంగాణల గృహ ప్రవేశం అయితే లిక్కర్ ఉండదు, కొకైన్ అసలే ఉండదు. మా తాత ముత్తాతలు అంతా తెలంగాణ వాళ్లే.

నిజంగ గృహ ప్రవేశం అయితే ఏం తప్పూ చేయకుంటే కేటీఆర్ బామ్మర్ది ఎందుకు పారిపోయిండు?!

— Darshni Reddy (@angrybirdtweetz) October 27, 2024