జగన్‌ హయాంలో గన్నవరం విమానాశ్రయం నుంచి దర్జాగా అక్రమ రవాణా
చార్టర్డ్‌ విమానాల్లో భారీగా నగదు తరలింపు

వారంలో 3-4 సార్లు షార్ట్‌ కట్‌ పేర్లతో ‘చార్టర్డ్‌’ బుకింగ్స్‌

తనిఖీలు లేకుండానే ముఖ్య నేత కార్లు రన్‌వే పైకి

ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌, పోలీసు అధికారి సహకారం pic.twitter.com/vG0oYmK9J2

— sonykongara(O positive Blood group) (@andhrudu12) July 1, 2024