Excellent Campaign on candidates by @JaiTDP

ప్రతి అభ్యర్ధి గురించి 3 నిమిషాల వీడియో చేసారు. ప్రజలకు వాళ్ళు చేసిన సేవలు గుర్తు చేస్తూ, చేయబోయేది చెప్తూ, ఆ అభ్యర్ధికి చంద్రబాబు ఎందుకు టికెట్ ఇచ్చారో వివరిస్తూ చేసిన వీడియోలు బాగున్నాయి.

— Achanta Raja (@achantaraja) February 25, 2024