ఆ తెలంగాణా కాంగ్రెస్ వాడిది బాగున్నాయి, పొగడండి. తప్పే లేదు.. కానీ టిడిపి మీద ఏడుస్తారు ఎందుకు? ఆ ఏడ్చే వాళ్ళు కనీసం టిడిపిది ఒక్క ట్వీట్ కూడా రీట్వీట్ కొట్టరు. ఇదేమి బిల్డ్ అపో అర్ధం కాదు..@jaitdp లో ఉదయం పడింది.. దీన్ని చూసి వాడు వేస్తే, టిడిపి వాడిని చూసి నేర్చుకోవాలి అంట. pic.twitter.com/piOsEPnv36

— Achanta Raja (@achantaraja) February 19, 2024