(ఏబీఎన్ స్క్రోలింగ్) ఢిల్లీ : ఎన్డీఏలోకి తెలుగుదేశం - ఏపీలో పొత్తులపై కుదిరిన అవగాహన - టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల విషయంలో స్థూలంగా కుదిరిన అవగాహన - బీజేపీ, జనసేన కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసేలా అంగీకారం? - మధ్యాహ్నానికి అధికారికంగా సంయుక్త ప్రకటన… pic.twitter.com/92tGSswYU8

— Sai Nagarjuna (@_sainagarjuna_) March 8, 2024