కేటీఆర్ అరెస్ట్ ప్రచారం.. తీవ్ర ఉత్కంఠ
— Yash Bodduluri (@YashTDP_) November 14, 2024
కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలు
ఏ క్షణంలోనైనా కేటీఆర్‌ను పోలీసులు అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం
వికారాబాద్ అధికారులపై దాడి ఘటనలో కేటీఆర్ పాత్ర ఉందని తేల్చిన రిమాండ్… https://t.co/rHX54b9Cb7 pic.twitter.com/n5AbUve8UH