రిపోర్టర్ : వచ్చే ఎన్నికల్లో నెగ్గుతారా ఆయన ?

ఆదర్శ మహిళ : ఆయనకే వేస్తాం వోట్

రిపోర్టర్ : హత్యా రాజకీయాలు చేస్తారంట కదా

ఆదర్శ మహిళ : ఆ చెయ్యనివ్వండి మాకెందుకు..మమ్మల్ని ఏమి చంపట్లేదు కదా..వాళ్ళకి ఎవరితో ఇబ్బంది అయితే వాళ్ళని చేసుకుంటారు

ద్వారంపూడి అనే కాదు..జగన్ మోహన్… pic.twitter.com/ZVSPhtPd3G

— VGS1100 (@VgowthamS) April 17, 2024