ఈ పెద్దాయన పిచ్చోడు కనపడితే పిచ్చి కొట్టుడు కొట్టేలా ఉన్నాడు 😂😂

వాళ్ళ ఉక్రోషానికి అర్థం ఉంది..స్టేట్ లో జరిగిన ప్రతిదీ పూసగుచ్చినట్లు చెప్తున్నాడు ఈ వైజాగ్ అతను

నేను రెడ్డినే..వారడికి మాత్రం ఓటు వేయను 🔥👏👏 pic.twitter.com/z72tk95ms0

— Venu M Popuri (@Venu4TDP) April 21, 2024