(10టీవీ స్క్రోలింగ్) టీడీపీ గూటికి వైసీపీ ఎంపీ?

టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు..బుధవారం సాయంత్రం చంద్రబాబుతో గంటన్నర పాటు సమావేశంzzఉమ్మడి గుంటూరు జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించిన ఇరువురు నేతలు

లావు శ్రీకృష్ణదేవరాయలకు గల్లా జయదేవ్… pic.twitter.com/6ZI5DwU6uZ

— Venu M Popuri (@Venu4TDP) January 19, 2024