ఎన్నికల కోడ్ పై సరైన అవగాహన లేదా ? కావాలనే చేస్తున్నారా ?

ఏపీలో ఎన్నికల కోడ్ పేరుతో కొంత మంది అధికారులు చేస్తున్న హంగామా.. కోడ్ అంటే ఇదా అని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద బల్లలకు పసుపు రంగు ఉందని బల్లలు కూల్చేసిపోయారు. విజయవాడ బీజేపీ ఆఫీసు వద్ద… pic.twitter.com/xRLGcZ5BIq

— Telugu360 (@Telugu360) March 20, 2024