కేటీఆర్ ఉద్యమ హెచ్చరికలపై రేవంత్ సెటైర్

కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్నట్లుగా పోరాడామని చెప్పుకుంటూ ఉంటారు.. ఇప్పుడు కేటీఆర్ కూడా.. హైదరాబాద్‌కు నిధులు వచ్చుడో.. కేటీఆర్ సచ్చుడో అని ఇందిరాపార్క్ లో ధర్నా చేయాలి. ఎవరూ దీక్ష భగ్నం చేయకుండా మైనంపల్లి రక్షణగా ఉంటారు : రేవంత్… pic.twitter.com/SovflLHj4Q

— Telugu360 (@Telugu360) March 7, 2024