అసెంబ్లీలో సీత‌క్క ఫైరింగ్ స్పీచ్... టార్గెట్ హ‌రీష్!

పైకి సాఫ్ట్ గా క‌న‌ప‌డే సీత‌క్క అసెంబ్లీలో త‌న ఫైర్ ఏంటో చూపించారు. మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా కూల్ గా న‌వ్వుతూ స‌మాధానం చెప్పే సీత‌క్క బీఆర్ఎస్ నేత‌ల‌కు త‌న ఫైర్ ఏంటో చూపించారు. ఆటో కార్మికుల స‌మ‌స్య‌ల‌పై బీఆర్ఎస్ కు… pic.twitter.com/4ggn0EmRkg

— Telugu360 (@Telugu360) February 9, 2024