కొన్ని తెలుగుదేశం హ్యాండిల్ ల్లో తప్పు ప్రచారం జరుగుతోంది.

" మూడో వంతు సీట్లు " అని ఈ రోజు పవన్ కళ్యాణ్ అన్నది ఎమ్మెల్యే సీట్లు కాదు. అసెంబ్లీ ఎన్నికలు అయ్యాక జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు, జెడ్పీటీసీ లు లాంటి వాటిల్లో కూడా తెలుగుదేశం - జనసేన పొత్తు కొనసాగుతుంది. ఆ స్థానిక… pic.twitter.com/0w4K2btwjm

— Telugu360 (@Telugu360) January 26, 2024