మంచి చెబితే ఎవడికి చెవికి ఎక్కదు
అది వాడిదాక వస్తే కానీ ఆ బాధ తెలియదు

డ్రగ్స్ కోసం మూడు సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన దాంట్లో మంచి వదిలేసి "నవ్వకండి ఇది సీరియస్ మేటర్ " అనే ఒక మాటను పట్టుకుని శునకానంద పొందిన ప్రతి ఒక్కరు ఈ రోజు మూల్యం చెల్లించుకుంటున్నారు pic.twitter.com/PEO8kPNN56

— Swathi Reddy (@Swathireddytdp) March 21, 2024