ఏ రూపాయి అయినా రూపాయే అంటున్నారు.. కానీ నా ఉద్దేశంలో డబ్బు రెండు రకాలు.. ఇందుకే కష్టంతో సంపాదించిన నా డబ్బుకి అవినీతితో సంపాదించిన జగన్‌ డబ్బుకి చాలా తేడా ఉంది అంటున్నాను.#pemmasaniforguntur #pemmasani #manapemmasani #voteforpemmasani #AndhraPradesh #Guntur#VoteForTDPpic.twitter.com/ewZzMVCJJ2

— Dr. Chandra Sekhar Pemmasani (@PemmasaniOnX) April 25, 2024