హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO. పలు దేశాల్లో విజృంభిస్తున్న ఎంపాక్స్. ఇప్పటికే 70 దేశాలకు వ్యాపించిన ఎంపాక్స్. ఎంపాక్స్‌తో ఇప్పటి వరకు 100 మంది మృతి చెందినట్లు WHO ప్రకటన. #BreakingNews #TeluguNews
— NTV Breaking News (@NTVJustIn) August 15, 2024