వరల్డ్ బ్యాంక్ నుంచి 400 కోట్లు అప్పు తీసుకొస్తా..

రాజమండ్రి మొత్తం సిమెంట్ రోడ్లు వేసేస్తా..
ఇండియాలో బ్యాంకులన్నీ అయిపోయాయి, వరల్డ్ బ్యాంక్ ఒక్కటే మిగిలింది..

ఈ ఐదేళ్లు ఏం చేయలేదు గాని, గెలిచాక ఇవన్నీ అప్పు తెచ్చి చేస్తారంట...

నమ్మరెంట్రా బాబు..🤦🤦😆😆..

ఒరేయ్ పార్లమెంట్… pic.twitter.com/HxpCTftKc1

— MalathiReddy 2.0 (@Malaathi_Reddi) April 10, 2024