ప్రశ్న: వాలంటీర్ల ను పక్కన పెట్టేసినట్టేనా?

మంత్రి: వాళ్ళను ఏ విధంగా వాడుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.

ఈ పెన్షన్ల distribution బాధ్యత మాత్రం పూర్తిగా సచివాలయ సిబ్బంది దే#Volunteers pic.twitter.com/LmamsfI2ha

— M9 NEWS (@M9News_) June 24, 2024