సచివాలయంలో పవన్ కళ్యాణ్ కి రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212 రూమ్ కేటాయింపు.
— M9 NEWS (@M9News_) June 17, 2024
అదే అంతస్తులో జనసేనకు చెందిన మంత్రులకు ఛాంబర్లు. పక్కపక్కనే పవన్, నాదెండ్ల, కందుల దుర్గేష్ ఛాంబర్లు
ఎల్లుండి బాధ్యతలు స్వీకరించనున్న పవన్‌కల్యాణ్#PawanKalyan