ఎన్టీఆర్ రూపాయికి కిలో బియ్యమిచ్చుడు ఏంది 😳
అయితే మనం ఇంక రోజు అన్నం తింటామా అనుకున్నాం ,
అప్పటిదాకా మాకు భోజనం అంటే "గడక"అని మాత్రమే తెలుసు ,
అప్పటి వరకు అన్నం అంటే పండుగలప్పుడు , పెళ్ళిళ్ళు లాంటి కార్యక్రమాల్లో మాత్రమే తినే వాళ్ళం🙏🙏....#JoharNTR pic.twitter.com/5H5yXXF8w9

— 🔱🐎 సుజత్ God Of War🦚🙏🏻🕉️☪️✝️ (@Kadirodu_Offl) August 11, 2026