హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లుకు మద్దతు తెలిపాను. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హెల్త్ యూనివర్సిటీ పేరు తిరిగి "డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్" గా పునరుద్ధరిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారికి నా కృతజ్ఞతలు. pic.twitter.com/XrUt8AIYo0

— K Raghu Rama Krishna Raju (RRR) (@KRaghuRaju) July 24, 2024