చంద్రబాబు గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే అన్నదాతలకు వారి ఖాతాలో డబ్బు జమ చేస్తున్నారు. దీంతో తమ ఇంట.. ధాన్యం సిరుల పంట.. అని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత వైసిపి ప్రభుత్వంలో ధాన్యం అమ్మితే రెండు మూడు నెలలైనా డబ్బులు ఇచ్చేవారు కాదని, నేడు 24… pic.twitter.com/GQOFSvnTtl
— Telugu Desam Party (@JaiTDP) November 23, 2024