జగన్ మందు తాగడు, అందుకే మందుబాబుల ఇబ్బందులు తెలియవు - రీల్స్ స్టార్

జగన్‌కి వ్యవసాయం తెలియదు, అందుకే రైతులని ముంచాడు.
జగన్‌కి చదువు రాదు, అందుకే విద్యా వ్యవస్థని నాశనం చేసాడు.
జగన్‌కి ఉద్యోగం చేయటం రాదు, అందుకే ఉద్యోగాలు తేలేదు.
జగన్‌కి పోలీసింగ్ రాదు, అందుకే హత్యలు… pic.twitter.com/VWoUd0sNfq

— Telugu Desam Party (@JaiTDP) July 21, 2024