తెలుగువారి ఐక్యతకు ప్రతిరూపం ‘యెల్లో కార్ట్’

తెలుగుదేశం పార్టీని అన్నివర్గాలకు చేరవేసేందుకు పార్టీ అనుబంధంగా పనిచేస్తున్న తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అయిన తెలుగుదేశం ఇప్పుడు మన లైఫ్ స్టైల్ లోనూ భాగం అవబోతోంది.… pic.twitter.com/MfuyenWdGk

— Telugu Desam Party (@JaiTDP) March 25, 2024