చంద్రబాబు గారు తన పాలనలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ప్రారంభిస్తే.... సైకో జగన్ అధికారంలోకి వచ్చి స్కిల్ డెవలప్మెంటుని కిల్ చేసే విధ్వంస పాలన సాగిస్తున్నారు.#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu#PeopleWithNaidu#FalseCasesAgainstNaidupic.twitter.com/lC1RpOIWEh

— Telugu Desam Party (@JaiTDP) September 19, 2023